మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. విలువ ఆధారిత పన్నులో మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది ఏపీ అబ్కారీ శాఖ.. మద్యం మూల ధరపై మొదటి విక్రయం జరిగే చోట పన్ను ధరల సవరణ చేశారు.. దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు జరిగాయి.. రూ .400 ధర లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్ వర్తింపజేయగా.. రూ. 400 నుంచి రూ.…