పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లే కాదు.. ఇటీవల ప్రేమ పెళ్లిళ్లు కూడా ఘోరాలకు దారి తీస్తున్నాయి. ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించుకుని.. జీవితాంతం కలిసి ఉండాలని ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్లు అనతి కాలంలోనే వారి మధ్య ప్రేమలు అంతమవుతున్నాయి. ప్రేమ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులు, అనుమానాలు పెట్టుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో దారుణం చోటుచేసుకుంది. మన్సురాబాద్ వాంబె కాలనీ లో ప్రేమ పెళ్లి చేసుకున్న…