Birla returns: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా మళ్లీ వొడాఫోన్-ఐడియా బోర్డులోకి వచ్చారు. ఈ నెల 20వ తేదీ నుంచి అడిషనల్ డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇచ్చారు. డిసెంబర్ 31వ తేదీ నాటికి వొడాఫోన్-ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్‌కి 18 పాయింట్ సున్నా ఏడు శాతం వాటా ఉంది.
ఏపీ ఎస్.ఎస్.సీ బోర్డులో అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి సెక్సువల్ గా వేధిస్తున్నారు అంటూ ఆందోళనకు దిగారు మహిళ ఉద్యోగులు. గట్టిగా మాట్లాడితే సస్పెండ్స్ చేస్తున్నారంటూ ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన ఓ సూపరిండెంట్ పై చేయి చేసుకుని, సస్పెండ్ చేసారు సుబ్