Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Birla Returns Birla Returns As Additional Director To Vodafone Idea Board After Two Years

Birla returns: మళ్లీ వచ్చిన బిర్లా. నష్టాల నుంచి వీఐ గట్టెక్కెనా?

NTV Telugu Twitter
Published Date :April 26, 2023 , 2:13 pm
By Akkirala Kondala Rao
Birla returns: మళ్లీ వచ్చిన బిర్లా. నష్టాల నుంచి వీఐ గట్టెక్కెనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Birla returns: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా మళ్లీ వొడాఫోన్-ఐడియా బోర్డులోకి వచ్చారు. ఈ నెల 20వ తేదీ నుంచి అడిషనల్ డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇచ్చారు. డిసెంబర్ 31వ తేదీ నాటికి వొడాఫోన్-ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్‌కి 18 పాయింట్ సున్నా ఏడు శాతం వాటా ఉంది.

read more: Keshub Mahindra: 99 ఏళ్ల వయసులో కన్నుమూత.. వందేళ్ల స్ఫూర్తిదాత..

దీంతో.. కుమార్ మంగళం బిర్లా రెండేళ్ల కిందటి వరకు వొడాఫోన్ ఐడియాలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యహరించారు. తర్వాత.. వైదొలిగారు. మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ అయిన వొడాఫోన్-ఐడియా ప్రస్తుతం భారీగా అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.

ఈ సంస్థ 2 పాయింట్ రెండు మూడు లక్షల కోట్ల రూపాయల రుణ భారంతో రోజురోజుకీ కుంగిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 బిలియన్ డాలర్ల బకాయిలను ఈక్విటీలుగా మార్చుకుంది. తద్వారా ఆ కంపెనీలోని అతిపెద్ద షేర్ హోల్డర్‌గా అవతరించింది.

2021 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం.. అప్పుల్లో కూరుకుపోయిన టెలికం కంపెనీలను ఆదుకునేందుకు ప్యాకేజీని ప్రకటించింది. అయినప్పటికీ వొడాఫోన్-ఐడియా పనితీరు ఏమాత్రం మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌కి చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ కృష్ణకిషోర్ మహేశ్వరి.. వొడాఫోన్-ఐడియా బోర్డులోని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు.

ఫలితంగా.. కుమార్ మంగళం బిర్లా పున:ప్రవేశించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో.. వొడాఫోన్-ఐడియా దశ తిరుగుతుందా అని ఆ సంస్థ ఉద్యోగులతోపాటు వినియోగదారులు ఆశగా ఎదురుచూస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలతో పోల్చితే వొడాఫోన్-ఐడియా సర్వీసుల పట్ల యూజర్లు అసంతృప్తితో ఉన్నారు.

అందుకే.. ప్రతినెలా కొన్ని లక్షల మంది ఇతర నెట్‌వర్క్‌లకు మారుతున్నారు. కుమార్ మంగళం బిర్లా రాకతో వొడాఫోన్-ఐడియా తిరిగి పట్టాలెక్కుతుందని భావిస్తున్నారు. ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందని ప్రచారం చేశారు. మరి.. బిర్లా రీఎంట్రీ ఐడియా.. ఈ కంపెనీ జీవితాన్ని మారుస్తుందో లేదో వేచి చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Additional Director
  • aditya birla group
  • chairman kumar mangalam birla
  • returns vi board
  • Vodafone-Idea board

తాజావార్తలు

  • Netanyahu: ఇరాన్‌తో కాల్పుల విరమణపై నెతన్యాహు కీలక ప్రకటన

  • VIVO T4 Lite 5G: రూ.9,999 లకే ఇంత పవర్‌ఫుల్ ఫోన్ మరోటి ఉండదేమో.. వివో T4 లైట్ 5G మొబైల్ లాంచ్..!

  • Vijay Varma : దంగల్ భామతో తమన్నా మాజీ లవర్ ప్రేమరసం

  • AP Cabinet: కేబినెట్ సమావేశం నుంచి వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్.. కారణం ఏంటంటే?

  • Air India: ఓ వైపు అంతులేని విషాదం.. ఇంకోవైపు ఎయిరిండియా ఉద్యోగులు బ్రేక్‌ డ్యాన్స్‌లు.. వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Vitamin D Foods: మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ D ఎలా తోడ్పడుతుందంటే..?

  • BSNL Launches Quantum 5G FWA: 5G విప్లవానికి నాంది.. బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G FWA సేవలు రూ.999 నుంచే ప్రారంభం..!

  • boAt Airdopes Prime 701 ANC: 50 గంటల ప్లేబ్యాక్‌, 46dB నాయిస్ క్యాన్సిలేషన్ తో వచ్చేసిన కొత్త ఇయర్‌బడ్స్..!

  • OPPO K13x 5G: అసలు మిస్ అవ్వద్దు.. కేవలం రూ. 11,999లకే 6000mAh భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఫీచర్లతోపాటు మరెన్నో ..

  • Xiaomi Mix Flip 2: 6.85 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 50MP + 50MP కెమెరాలతో విడుదలకు సిద్దమైన షియోమీ మిక్స్ ఫ్లిప్ 2..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions