Darshan Judicial Custody Extended: అభిమాని హత్య కేసులో తాజాగా కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తోపాటు అతని సహచరులకు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 1వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ నిమిత్తం దర్శన్ తోపాటు ఇతర నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన నిందితుడు, దర్శన్…