Darshan Judicial Custody Extended: నటుడు దర్శన్, సహచరుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..
- అభిమాని హత్య కేసులో తాజాగా కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తోపాటు అతని సహచరులకు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ
- ఆగస్టు 1వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం కోర్టు ఉత్తర్వులు
- విచారణ నిమిత్తం దర్శన్ తోపాటు ఇతర నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan Judicial Custody Extended: అభిమాని హత్య కేసులో తాజాగా కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తోపాటు అతని సహచరులకు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 1వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ నిమిత్తం దర్శన్ తోపాటు ఇతర నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన నిందితుడు, దర్శన్ భాగస్వామి పవిత్ర గౌడను ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి విచారణ చేసారు.
Hyderabad: మైనర్ బాలికపై అత్యాచారం.. 24 ఏళ్ల యువకుడిని అరెస్టు..
Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో దర్శన్ ను జూన్ 11న పోలీసులు అరెస్టు చేశారు. పవిత్ర గౌడను రేణుకాస్వామి కించపరిచేలా, అసభ్యకరమైన సందేశం పంపారని ఆరోపించారు. దర్శన్, అతని భాగస్వామి పవిత్ర గౌడ, అతని 13 మంది సహచరులు బెంగళూరు శివార్లలోని పరపప్పన అగ్రహారలోని సెంట్రల్ జైలులో ఉండగా.. మరో నలుగురు నిందితులు తుమకూరు జైలులో ఉన్నారు.
Aadujeevitham OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆడు జీవితం’!
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..