వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి అదా శర్మ. ఇటీవల చేసిన ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అదా ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ 2023లో విడుదలై దేశవ్యాప్తంగా భారీ చర్చలకు కారణమైంది. ఆ సినిమా ద్వారా అదా శర్మకు విపరీతమైన పేరు, ప్రాచుర్యం వచ్చినప్పటికీ, అదే సమయంలో తీవ్ర విమర్శలు, బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. Also Read : SKN :‘ది గర్ల్‌ఫ్రెండ్’ చున్నీ వివాదంపై ఎస్.కె.ఎన్…