Adah Sharma Response on Qualities of her wouldbe husband: ఆదా శర్మ ఈ ఏడాది దీ కేరళ స్టోరీ అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది. నిజానికి ఆమె కెరీర్ విషయానికి వస్తే ముందుగా బాలీవుడ్ లో మొదటి సినిమా చేసినా ఆ తర్వాత హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. నిజానికి ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఈ భామ అందంగానే ఉన్నా పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ…