Adah Sharma’s New Movie Bastar in Controversy: హీరోయిన్ అదా శర్మ నటించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’ గతేడాది రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హీరోయిన్‌గా ఆదాకు మంచి పేరు తెచ్చిపెట్టిన ఆ సినిమా.. వివాదాల్లో కూడా నిలిచింది. కేరళ రాష్ట్రంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ది కేరళ స్టోరీని విడుదలకు ముందునుంచే వివాదాలు చుట్టుముట్టాయి. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద…