నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న “అంటే సుందరానికి” మూవీ జూన్ 10న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ…