Aishwarya : యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్యని స్టార్ హీరోయిన్ చేయాలని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
Ananya Nagalla : యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియదర్శితో కలిసి మల్లేశం మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు మంచి క్రేజ్ తెచ్చుకుంది.
Anushka : సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క గురించి అందరికీ తెలిసిందే. సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైంది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్ లభించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కంగనా సినిమా చాలా కాలంగా వివాదాల్లో కూరుకుపోయింది.
మెహరీన్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఓ మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి తనకంటూ ఓ స్టార్ డమ్ ను సంపాదించుకున్న వ్యక్తి మెహరీన్. ఈ భామ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. అనంతరం తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. వివిధ భాషల్లోనూ నటించి తన ప్రతిభను…
హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది షాలిని పాండే. తన తొలి చిత్రం 'అర్జున్ రెడ్డి'తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమా ఆఫర్స్ తగ్గినా .. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తోంది.
సినీ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగా పూర్తి అయినా కూడా త్రిష జోరు మాత్రం తగ్గడం లేదంటూ కామెంట్స్ వస్తున్నాయి. త్రిష ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో ఐశ్వర్యను మించి త్రిష అందంగా కనిపించిందంటూ ఆమె ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.