Actress Zareen Khan Hospitalized: మొదటి సినిమానే సల్మాన్ ఖాన్ తో చేసి స్టార్ స్టేటస్ సంపాదించింది నటి జరీన్ ఖాన్. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు, దీంతో ఆసుపత్రిలో చేరింది. జరీన్ ఖాన్ కి డెంగ్యూ వచ్చిందని, ఆమె తీవ్ర జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులతో బాధపడుతోందని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని జరీన్ ఖాన్ స్వయంగా తన స