Revathi Comments on Casting Couch Goes Viral: ఒక మీడియా సమస్త నిర్వహించిన సమ్మిట్ లో పాల్గొన్న సినీ నటి రేవతి సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం మీద కామెంట్ చేశారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న కొన్ని పరిస్థితుల గురించి ఆమె మాట్లాడుతూ మలయాళ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు అంటే 80ల్లో, 90ల్లో ఫోన్లు అనేవి లేవని అన్నారు. అసలు మొబైల్ ఫోన్లు, మెసేజింగ్‌తోనే చాలా సమస్యలు ముడిపడి ఉంటాయని నేను నమ్ముతానని…
(జూలై 8న రేవతి పుట్టినరోజు) చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కాసింత పరిచయం కాగానే యెద చుట్టేసుకుంటుంది. కళ్ళతోనే కోటి భావాలు పలికిస్తుంది. పెదాలు విప్పితే ఆమె ముత్యాల పళ్ళు పలకరిస్తాయి. వెరసి నటి రేవతి నవ్వు ఆకర్షిస్తుంది. అభినయం ఆకట్టుకుంటుంది. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘మణ్ వాసనై’ తమిళ చిత్రం ద్వారా రేవతి తొలిసారి నటిగా గుర్తింపు సంపాదించారు. అనతికాలంలోనే మాతృభాష మళయాళంతో పాటు, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించేసి ప్రేక్షకుల…