నటి రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘థ్యాంక్ గాడ్’ చిత్రం దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా మరియు అజయ్ దేవగన్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో ఆమె లేడీ లీడ్ పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో రకుల్ ప్రీత్ తన రీల్ అలాగే రియల్ జీవితం గురించి మాత్రమే కాకుండా దీపావళి గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసింది. ముఖ్యంగా రకుల్ ప్రీత్ దీపావళికి సంబంధించి మీకు ఏదైనా…