Drugs Case: సినీ ప్రముఖులకు డ్రగ్స్ అమ్మిన హీరో ప్రియురాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Seeks Custody of Actress Lavanya who is alleged lover of a tollywood hero: హైదరాబాద్ శివారు నార్సింగ్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా పట్టుబడ్డ లావణ్య అనే యువతి విజయవాడ నుంచి ఉన్నత చదవుల కోసం హైదరాబాద్ వచ్చినట్లు తేలింది. కోకాపేటలో మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నించి షార్ట్ ఫిలింస్, పలు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా కూడా నటించిందని తేలింది. ఇక ఈ క్రమంలోనే ఒక టాలీవుడ్ హీరోకు పరిచయమై ఇద్దరూ ప్రేమలో పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మూడు నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులోఅనుమానితురాలిగా ఉండగా సినీ పరిశ్రమలో పలువురికి లావణ్య డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు లావణ్య సోషల్ మీడియా అకౌంట్‌లతో పాటు వ్యక్తిగత చాట్ పరిశీలిస్తున్న పోలీసులు సినీ ఇండస్ట్రీలో చాలామంది వీఐపీలతో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు.
Hanuman: హనుమాన్ సినిమా చూస్తూ ఓ మహిళ వింత ప్రవర్తన.. వీడియో వైరల్..
Also Read
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ... తీవ్ర ఆగ్రహం
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
లావణ్యను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారించాలని భావిస్తున్న పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా ఈ విచారణలో పలు విషయాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. సినీ ప్రముఖులకు డ్రగ్స్ అమ్మినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఒక్క గ్రాము రూ.6వేలకు అమ్ముతున్నట్లు తేల్చారు. కొన్నాళ్ల క్రితం వరలక్ష్మీ టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో లావణ్య పేరు కూడా ఉండగా అప్పుడు దొరక్కుండా తప్పించుకోవడంతో లావణ్యపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో.. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకుని చెక్ చేయగా హ్యాండ్ బ్యాగులో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించాయి.
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!