Kim Sharma : స్టార్ హీరోయిన్ కిమ్ శర్మ అంటే పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ ఖడ్గం సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ఇప్పటికీ చాలా ఫేమస్. అయితే ఈ ఖడ్గం సినిమాలో నటించిన తర్వాత ఆమెకు చాలా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ స్టార్ స్టేటస్ రాలేదు. దాంతో బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసినా కలిసి రాలేదు. దాంతో సినిమా ఇండస్ట్రీకి గుడ్…