తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కస్తూరి పై చెన్నై మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసారు పోలీసులు. దాంతో చెన్నై వదిలి హైదరాబాద్ లో తలదాచుకుంటు మధురై హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కు దరఖాస్తు చేసింది. కానీ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు మధురై హైకోర్టు నిరాకారించింది. కస్తూరి పుప్పాల గూడ లోని BRC అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో కస్తూరి ఉందన్న సమాచారం రావడంతో సైబరాబాద్ పోలీసుల…
తమిళ సీనీ నటి కస్తూరి తెలుగు వారినుద్దేశిస్తూ అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు వచ్చారు. ఇప్పుడు వారంతా తమది తమిళజాతి అంటున్నారు. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరు ఎవరు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నటికస్తూరి పై చెన్నై మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు సమన్లు జారీ చేసేందుకు…
తమిళ నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పుఝల్ సెంట్రల్ జైలుకు కస్తూరిని తరలించారు. నిన్న(శనివారం) రాత్రి హైదరాబాద్‌లో కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.