తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కస్తూరి పై చెన్నై మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసారు పోలీసులు. దాంతో చెన్నై వదిలి హైదరాబాద్ లో తలదాచుకుంటు మధురై హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కు దరఖాస్తు చేసింది. కానీ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు మధురై హైకోర్టు నిరాకారించింది. కస్తూరి పుప్పాల గూడ లోని BRC అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో కస్తూరి ఉందన్న సమాచారం రావడంతో సైబరాబాద్ పోలీసుల…
తమిళ సీనీ నటి కస్తూరి తెలుగు వారినుద్దేశిస్తూ అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు వచ్చారు. ఇప్పుడు వారంతా తమది తమిళజాతి అంటున్నారు. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరు ఎవరు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నటికస్తూరి పై చెన్నై మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు సమన్లు జారీ చేసేందుకు…
అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడు వచ్చిన తెలుగు వారు, ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి పై తెలుగు సంఘాల ఫిర్యాదుతో చెన్నై మదురై సహా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై విచరణకు పిలిచేందుకు కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లగా ఇంటికి తాళం వేయడంతో పాటు సెల్ఫోను స్విచ్…
తమిళ నటి కస్తూరి కొద్ది రోజుల క్రితం చెన్నై లోని తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యల చేసిన సంగతి తెలిసిందే. అవి కాస్త వివాదానికి దారితీయడంతో తెలుగు నా మెట్టినిల్లు, తెలుగు వారంతా నా కుటుంబం అంటూ వివరణ ఇస్తూనే అధికార డీఎంకే వాళ్లు తనపై కుట్ర చేస్తున్నారని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కస్తూరి పై చెన్నై మరియు మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసారు.…