Bengaluru Rave Party 2024: బెంగళూరు రేవ్ పార్టీ కేసు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే విడతల వారీగా విచారణ కూడా మొదలు పెట్టారు బెంగూళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మొదట 8 మందికి నోటీసులు ఇవ్వగా అందులో టాలీవుడ్ కు చెందిన నటి హేమ పేరు కూడా ఉంది. అయితే నేను జ్వరంతో బాధపడుతున్నాను, విచారణకు హాజరు కాలేను అంటూ హేమ…
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఎంత పెద్ద కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీలో తెలుగు నటి హేమతో పాటు ఆషి రాయ్ కూడా పాల్గొనగా వీరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు సైతం నిర్వహించారు. అందులో వారు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో నోటీసులు కూడా జారీ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈ రోజు పోలీసుల విచారణకు నటి…
hema will be Evicted from MAA Membership Says Karate Kalyani: ఎక్కడ డ్రగ్స్ కేసు బయటపడినా దాని లింకులు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి టాలీవుడ్ కు చేరుతున్నాయి. తాజాగా తెర మీదకు వచ్చిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. టాలీవుడ్‌కు చెందిన హేమతో పాటు ఆషి రాయ్ అనే ఒక నటి ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, వారు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. ప్రస్తుతం…