Bengaluru Rave Party 2024: బెంగళూరు రేవ్ పార్టీ కేసు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే విడతల వారీగా విచారణ కూడా మొదలు పెట్టారు బెంగూళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మొదట 8 మందికి నోటీసులు ఇవ్వగా అందులో టాలీవుడ్ కు చెందిన నటి హేమ పేరు కూడా ఉంది. అయితే నేను జ్వరంతో బాధపడుతున్నాను, విచారణకు హాజరు కాలేను అంటూ హేమ…
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఎంత పెద్ద కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీలో తెలుగు నటి హేమతో పాటు ఆషి రాయ్ కూడా పాల్గొనగా వీరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు సైతం నిర్వహించారు. అందులో వారు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో నోటీసులు కూడా జారీ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈ రోజు పోలీసుల విచారణకు నటి…
Actress Hema Bangalore Rave Party News: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ పోలీసులకు చిక్కిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి డ్రగ్స్ టెస్ట్ కి పంపించారు. డ్రగ్స్ టెస్టులో 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అందులో 27 మంది మహిళల రక్త నమూనాలలో డ్రగ్స్ ఉన్నట్లు కూడా నిర్ధారించారు. ఇక ఈ రేవ్ పార్టీలో…
Is Actress Hema in Bangalore Rave Party: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీ ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో దాదాపుగా 150 మంది పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్‌గా జరిగిన ఈ పార్టీలో సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ రేవ్‌పార్టీకి…