Divi Vadthya: నటి దివి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్నా కానీ, అమ్మడికి సరైన అవకాశాలు రాలేదని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ కు ఫ్రెండ్ గా, హీరోకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన దివి బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ షో తరువాతనే దివి గురించి అందరికి తెల్సింది.
బిగ్ బాస్ రియాల్టీ షోలో తన సత్తా చాటిన దివి సినిమాల్లో కొన్ని మంచి ఆఫర్లను దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేయడంతో తన కల నిజమైంది. ఈ మూవీ తనకు గేమ్ ఛేంజర్ అవుతుందని ఆమె ఆశిస్తోంది. ఇంతలో దివి తన తాజా ఫోటోషూట్ తో గ్లామర్ డోస్ పెంచేసింది. ఈ ఫోటోలలో ఆమె నలుపు రంగు చొక్కా, నలుపు జీన్స్ ధరించి కనిపించింది. దివి ఈ దుస్తుల్లో చాలా అందంగా ఉంది. దివి…