Disha Patani : దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ప్రభాస్ కల్కి, సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న కల్కి ట్రైలర్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్,…
BRO : రోజుకో కొత్త అప్ డేట్ ఇస్తూ మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నారు ‘బ్రో’ చిత్రయూనిట్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
దిశా పటాని అనగానే యూత్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చే హీరోయిన్ గుర్తొస్తుంది. తన సినిమాల కన్నా స్కిన్ షోతో, బికినీ ఫోటోస్ తోనే ఎక్కువగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫోటోస్ పోస్ట్ చెయ్యడంలో నేషనల్ అవార్డ్ ఉంటే అది కాంపిటీషన్ లేకుండా దిశా పటానికి ఇచ్చేయొచ్చు. అంతలా గ్లామర్ షో చేసే దిశా పటాని రీసెంట్ గా తన ట్విట్టర్ లో కొన్ని ఫోటోస్…
అథ్లెటిక్ ఫిజిక్ తో, పర్ఫెక్ట్ షేప్ మైంటైన్ చేసే హీరోయిన్ ‘దిశా పటాని’. తన అందాలని చూపించడానికి ఏ మాత్రం ఆలోచించని ఈ బ్యూటీ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాలో గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేసిన దిశా పటాని, ‘ధోని’ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ మూవీలో పూర్తిగా హోమ్లీ లుక్ లో కనిపించిన దిశా, నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది.…
అభిమానులు ప్రేమతో అడగాలే కానీ మన హీరోలు, హీరోయిన్లు ఒక్కోసారి ఏమైనా చేసేస్తుంటారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమని అభిమానించే వారంటే వాళ్ళకూ అంతే స్థాయిలో ప్రేమ ఉంటుంది. అందుకోసమే సోషల్ మీడియాలో అభిమానులతో తరచూ మన స్టార్స్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతూ వారి సందేహాలకు సమాధానాలు ఇస్తుంటారు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే దిశాపటానీ సైతం ఇటీవల అదే పనిచేసింది. తెలుగులో ‘లోఫర్’ మూవీలో నటించి, ఆ తర్వాత ఉత్తరాదినే సందడి…