బాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడేలా చేసింది ఓవార్త. ఓస్టార్ జంటను చంపేస్తా అంటూ బెదిరింపురావడం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తా అంటూ బెదిరింపు లేఖ రావడం మరువక ముందే మరో స్టార్ జోడీకి చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులు సంచలనంగా మారింది. ఇంతకూ ఆ స్టార్ జోడి ఎవరంటే.. బాలీవుడ్ క్రేజీ స్టార్లుగా వెలుగొందుతున్న కత్రినా, విక్కీ. వీరిద్దరు ఇటీవలే వివాహం చేసుకుని ఆనందంగా గుడుపుతున్నారు. చాలా హ్యాపీగా…