ఇండియన్ సినిమాను టాలీవుడ్ లీడ్ చేస్తోంది. అందులో నో డౌట్. కానీ సక్సెస్ రేష్యో ఎక్కువగా చూస్తోంది మాలీవుడ్. వర్సటాలిటీకి సౌత్ సినిమాలకు దిక్సూచిగా మారింది. గొప్పగా చెప్పుకునే కథలు లేవు, తీసిపడేసేంత స్టోరీలు కావు. కానీ వాటిని టేకప్ చేస్తున్న డైరెక్టర్లది, హీరోలదే క్రెడిట్. ఫిల్మ్ మేకర్స్ టాలెంట్‌కు కొదవ లేదు. అలా అని హీరోలు కూడా ఒకే స్టీరియో టైప్ లైఫ్‌కు స్టిక్ ఆన్ కావట్లేదు. దర్శకులుగా, నిర్మాతలుగా ఫ్రూవ్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ చేయడం…