Vishnu Manchu: కొన్ని సార్లు తెలియక చేస్తారో లేక తెలిసి చేస్తారో కానీ వారు చేసే చిన్న పొరపాట్లు తీవ్ర విమర్శలకు దారి తీస్తాయి. అది సెలబ్రిటీలే అయితే ఈ మధ్య కాలంలో వారిని సోషల్ మీడియాలో ఏకి పారేస్తుంటారు నెటిజన్స్.
అంతర్జాతీయంగా పేరున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి పలువురు హీరోయిన్స్ తహతహలాడుతుంటారు. గతంలో ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ వంటి వారు ఈ ఫెస్టివల్ కు రెగ్యులర్‌గా అటెండ్ అయ్యేవారు. ఇక మకి కొందరు తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి కూడా వస్తుంటారు. ప్రస్తుతం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనటానికి ఈవెంట్ నిర్వాహకులు పాన్-ఇండియా అప్పీల్ ఉన్నవారిని ఆహ్వానించారట. మే 17న ప్రారంభమై 28న ముగిసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్‌పై నడవడానికి…