సినిమాని తియ్యడం ఒక ఆర్ట్ అయితే దానిని జనాలకు చేరువ చేసి, సినిమా పై బజ్ పెంచి రిలీజ్ చెయ్యడం మరొక ఆర్ట్. అయితే ఈ మధ్య పేరు ఉన్న సినిమాలు తీస్తున్న బ్యానర్స్ సైతం సినిమాని ప్రోమోట్ చేసే విషయంలో కిందా, మీదా అవుతున్నాయి.అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం అర్ధం కావట్లేదు చాలామందికి.బాహుబలి,RRR లాంటి సినిమాలకు సైతం హీరోలు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ప్రత్యేకంగా పబ్లిసిటీ పర్పస్ కోసం వచ్చేవాళ్ళు.కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారింది.చిన్న…
సాంకేతిక రంగంలో ముందుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) అన్ని వర్గాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే సాఫ్ట్ వేర్ రంగంపై ప్రభావం చూపుతోందని వారు ఆరోపిస్తుండగా.. ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ దీని ప్రభావం పడింది.
పుష్ప 2 ఆర్టిస్టుల బస్సుకు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఇద్దరు ఆర్టిస్టులకు తీవ్రగాయాలు అయ్యాయి.. షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన నటులు విజయవాడకు చేరుకోగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.. అతి వేగం కారణమని పోలీసులు గుర్తించారు.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి విజయవాడ కు ఆర్టిస్టులంతా ఓ ప్రైవేట్ బస్సులో బయలు దేరారు.. నార్కట్ పల్లికి రాగానే ప్రైవేట్ బస్సు, ఆర్టీసీ బస్సును ఢీ కొట్టినట్లు సమాచారం.. ఈ ప్రమాద సమయంలో బస్సు చాలా…
2009లో విడుదలైన డేవిడ్ ధావన్, జాన్ అబ్రహాం సినిమా ‘హుక్ యా క్రూక్’లో ఎంఎస్ ధోనీ ఓ చిన్న క్యారెక్టర్ లో కనిపిస్తాడు! అయితే, సినిమా పెద్దగా ఆడకపోవటంతో ధోనీకి కూడా పెద్దగా పేరు రాలేదు…అప్పటి తరం ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా రెండు సినిమాల్లో నటించాడు. నసీరుద్దీన్ షా ‘మాలామాల్’, మరాఠీ చిత్రం ‘సావ్లీ ప్రేమాచీ’లో ఆయన అతిథి పాత్రల్లో అలరించాడు…2015లో విడుదలైన ఇండో ఆస్ట్రేలియన్ మూవీ ‘అన్ ఇండియన్’. ఈ సినిమాలో నటి తనిష్ఠా…