Raj Tarun: హీరో రాజ్ తరుణ్ లావణ్య అంశం గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనను ప్రేమించి పెళ్ళి చేసుకుని ఇప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ప్రేమలో పడి తనను మోసం చేస్తున్నాడు అంటూ రాజ్ తరుణ్ మీద లావణ్య పోలీసు కేసు నమోదు చేసింది. ఆ తరువాత మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ ఇద్దరూ వేర్వేరుగా లావణ్య మీద కేసులు నమోదు చేశారు. ఇక ఈ వివాదం మొదలైన తరువాత…
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. మీడియా ముందుకు వచ్చ లావణ్య మాట్లాడారు. తనను పెళ్లి చేసుకుని.. 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉండి.. నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని.. అందుకు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణమని ఆమె ఆరోపించారు.
Hero Rajtarun In Police Case: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. రాజ్ తరుణ్ మీద ఆయన ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే వారితో ఉంటున్నాడని రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తనను…