Actor Naresh Coments on Pawan Kalyan: మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నరేష్ ను మళ్లీ ఏమైనా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని అడిగితే ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకి మళ్ళీ అస్సలు ఇప్పట్లో తిరిగి వచ్చే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. ఏదైనా సినిమాతోనే చెబుతానని అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఐడియాలజీ బేస్డ్ గానో, ప్రాజెక్ట్ బేస్డ్ గానో తిట్టుకునే వాళ్లం కానీ ఇవాళ రాజకీయాలు…