నేచురల్ స్టార్ గా ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమయిన గుర్తింపు తెచ్చుకున్న నాని పుట్టినరోజు ఈ రోజు. ముందుగా నానీకి హ్యాపీ బర్త్ డే.అయితే ఈ బర్త్ డే సందర్భంగా నానీ నటిస్తున్న హిట్ 3 టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్.అయితే ఈ హిట్ 3 టీజర్ ఎలా ఉంది అంటే అసలు మనం చూస్తున్నది నానీనేనా అనేలా ఉంది.ఆ రేంజ్ లో ఉంది మేకోవర్.ఈ మధ్యన వస్తున్న కల్ట్ వైలెన్స్ మూవీస్ కి తీసిపోనట్టుగా…
నేచురల్ స్టార్ హీరోగా గతేడాది రిలీజ్ అయిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అటు కలెక్షన్స్ పరంగాను ఈ సినిమా నాని కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. దసరా సూపర్ హిట్ కావడంతో శ్రీకాంత్ ఓదెలకు మరో సినిమా చేసేదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నేచురల్ స్టార్. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రానుంది ఆ చిత్రం. Also Read : Vishwadev :…
Actor Nani Saripodhaa Sanivaaram cannot be postponed: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం అన్ని భాషల్లో ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన మొదటి పాట ‘గరం గరం’ సానుకూల స్పందనను అందుకుంది. ‘అంటే సుందరానికి’ తీసిన కంబో మల్లి రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి పూర్తి యాక్షన్‌తో…
Nani To Do Two Films Working In Simultaneously In This Year: నేచురల్ స్టార్ నాని తన లాస్ట్ మూవీ హాయ్ నాన్న సినిమాతో ఘనవిజయం సాధించాడు. ఈ ఏడాది చివర్లో రెండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయం కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.…
వెనుక దన్నుగా స్టార్ ఫ్యామిలీ లేదు. ముందు మూటలకొద్ది ధనమూ లేదు. కేవలం తనను తాను నమ్ముకొని చిత్రసీమలో అడుగు పెట్టిన నాని, ఇప్పుడు నవతరం కథానాయకుల్లో తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు.
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ…
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షూటింగ్ మొదలెట్టేశాడు నాని. అంతేకాదు దాని తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా లైన్ లో పెట్టాడు. ఇంత బిజీటైమ్ లో కూడా నాని ప్రజల్లో కోవిడ్ అవేర్ నెస్ క్రియేట్ చేయటానికి తాపత్రయపడుతున్నాడు. గతనెలలో కోవిడ్ యుద్ధంలో వీరసైనికుల్లా పోరాడుతున్న డాక్టర్ల కోసం ఓపాటను విడుదల చేసిన నాని ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్ పిల్లలను బలంగా తాకుతుందని బలంగా వినిపిస్తున్న తరుణంలో…