Kota Srinivas : సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు చాలా కాలంగా కెమెరా ముందుకు రావట్లేదు. వయసు పైబడటంతో ఇంటికే పరిమితం అయిన ఆయన.. ఎలా ఉన్నారో చాలా మందికి ఇన్నేళ్లు తెలియలేదు. తాజాగా బండ్ల గణేశ్ కోట ఇంటికి వెళ్లి పరామర్శించిన ఫొటోలు ఇప్పుడు బయటకు రావడంతో అంతా షాక్ అవుతున్నారు. కోట శ్రీనివాస రావు చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నట్టు కనిపిస్తోంది. ఆయన కాళ్లు నల్లగా మారిపోయాయి. చూస్తుంటే కుడి కాలు బొటనవేలు…