Actor Karunas found 40 live bullets in Airport: తమిళ్ ప్రముఖ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఆదివారం చెన్నై నుంచి తిరుచ్చి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లిన కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. కరుణాస్‌ను సోదాలు చేస్తుండగా ఒక్కసారిగా సైరన్ మోగడంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. బ్యాగ్‌లో ఉన్న 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్త తమిళ నాట పెను…