విక్రమార్కుడు, మర్యాద రామన్న, పటాస్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జయవాణి. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయవాణి కెరీర్ ప్రారంభంలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అవకాశం ఇస్తానని చెప్పి ఒక దర్శకుడు తనను మోసం చేశాడని చెప్పుకొచ్చారు. ” నేను మొదట సినిమా అవకాశాల కోసం డైరెక్టర్స్ దగ్గరకి వెళితే.. నేను అందంగా ఉండనని, నల్లగా ఉన్నానని, యాక్టింగ్ కి…