Darshan Case: కన్నడ స్టార్ దర్శన్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దర్శన్, నటి పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై సోషల్ మీడియాలో విమర్శించిన రేణుకాస్వామిని(33) దారుణంగా హత్య చేశారు.
Police Notice To Actor Chikkanna in Renukaswamy Murder Case: రేణుకా స్వామి హత్య కేసులో తక్షణం తమ ఎదుట హాజరుకావాలని కన్నడ సినీ నటుడు చిక్కన్నకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు వెస్ట్ డివిజన్ పోలీసులు సోమవారం ఉదయం నోటీసు జారీ చేసి వెంటనే పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని చిక్కన్నని ఆదేశించారు. జూన్ 8న రేణుకాస్వామిపై దాడి చేసి హత్య చేయడానికి ముందు, నటుడు దర్శన్ తన సన్నిహితుడు, నిందితుడు వినయ్‌కు…
Sanjjanaa Galrani: రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ కావడం కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 33 ఏళ్ల రేణుకాస్వామిని దర్శన్ ఆదేశాల మేరకే అతడి అనుచరులు తీవ్రంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది.
Actor Darshan’s Wife Threatens Legal Action Against Pavithra Gowda: కన్నడ అభిమానులందరూ డి బాస్ అని పిలుచుకునే దర్శన్ ఇప్పుడు అనూహ్యంగా వార్తలోకి ఎక్కాడు. నిజానికి దర్శన్ హీరోగా నటించిన కాటేరా సినిమా సలార్ రిలీజ్ అయిన వారం రోజులకు రిలీజ్ అయి దాదాపు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఆయనకు ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లు ఇప్పుడు కన్నడ మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…