Actor Daali Dhananjaya Speaks About Darshan in Renuka Swamy Murder Case: కర్ణాటక రాష్ట్రము చిత్రదుర్గకు రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్ తూగుదీప జైలుకు వెళ్లాడు. ఈ కేసులో 2వ నిందితుడుగా ఉన్న దర్శన్ మీద చాలా మంది వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక దర్శన్ అరెస్టు గురించి స్పందించమని అడిగితే కొద్దిరోజుల క్రితం కన్నడ నటుడు, పుష్ప ఫేమ్ ‘డాలీ’ ధనంజయను ప్రశ్నించగా, స్పందించేందుకు నిరాకరించారు. అయితే బుధవారం (జూలై…