మెగాస్టార్ చిరంజీవీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులతో జేజేలు పలికించుకున్న మెగాస్టార్ ప్రస్తుత వయసు 69. కానీ ఈ రోజు విడుదలైన చిరు లేటెస్ట్ స్టిల్స్ చూస్తే తనయుడు చరణ్ కంటే ఇంకా యంగ్ గా కనిపిస్తూ అదరగొడుతున్నారు. ఇప్పుడే వెండి తెరకు పరిచయం కాబోతున్న యంగ్ అండ్ డైనమిక్ హీరోల ఉన్నారు మెగాస్టార్ చిరు అని చిరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ది బాస్ ఈజ్ బ్యాక్ గెట్ రెడీ..…
Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మరణించారు. దీంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. కైకాల సత్యనారాయణ కన్నుమూసి రెండు రోజులు గడవకముందే ఇండస్ట్రీ మరో గొప్ప నటుడిని కోల్పోయింది.
Blood Donation Camp: మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాన్ని చిరంజీవి చెల్లెలు మాధవి రేపు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ప్రారంభించనున్నారు.
Somu Veerraju : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డు తనను వరించింది.
కరోనా వైరస్ రెండో దశ దేశవ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తోంది. సినిమారంగంలోనూ ప్రముఖుల మరణాలు ఎక్కువే అవుతున్నాయి. షూటింగులు లేక సీనీ కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఈ కష్టకాలంలో ఆదుకొనేందుకు ముందుకు వస్తున్నారు సినీప్రముఖులు. గత కొద్దిరోజులుగా మెగాస్టార్ చిరంజీవి తన వంతు సాయంగా చెక్కులు అందిస్తున్నారు. తాజాగా సీనియర్ సినీ ఫొటో జర్నలిస్టు భరత్ భూషణ్ కు కూడా చిరు రూ.50 వేల ఆర్థికసాయం అందించారు. కష్టంలో మమ్మల్ని ఆదుకున్నందుకు చిరంజీవికి రుణపడి ఉంటామని భరత్ భూషణ్…