Brahmaji : ప్రస్తుతం భారతదేశంలో మొత్తం.. ఏ సినిమా గురించి మాట్లాడుతుందంటే.. అది ఏకైక సినిమా కల్కి 2898 Ad గురించి మాత్రమే అన్నట్లుగా చర్చలు సాగుతున్నాయి. టాలీవుడ్ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ గా రిలీజ్ అయ్యి వసూళ్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 555 కోట్లు వసూలు చేసిందని చిత్రం బృందం తెలిపింది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్…
Actor Brahmaji to act as Lead in Baby 2: బేబీ అనే సినిమాని చిన్న బడ్జెట్ తో తీసి హిట్ కొట్టాడు డైరెక్టర్ సాయి రాజేష్. గతంలో హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ గా విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించిన ఈ…
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలనిజం అయినా, కామెడీ అయినా, ఎమోషన్స్ అయినా ఆయనకు కొట్టిన పిండి. ఇక సోషల్ మీడియా లో కూడా తన కామెడీ టైమింగ్ ను ఎప్పటికి మర్చిపోడు. కామెంట్ చేసిన, ట్వీట్ చేసినా అందులో కామెడీ ఉండాల్సిందే. తాజాగా బ్రహ్మాజీ పెట్టిన ఒక కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ట్విట్టర్ లో ఒక చిట్ చాట్…
చిత్రసీమ తల్లివంటిది. సినిమా రంగాన్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజున ఆ తల్లి కరుణించక మానదు అంటారు. ఎందరో అలాగే నమ్ముకొని సినిమా రంగంలో తమదైన బాణీ పలికించారు. నటుడు బ్రహ్మాజీ కెరీర్ ను పరిశీలించి చూస్తే అది నిజమే అనిపించక మానదు. తన తరం వారు హీరోలుగా వెలిగినా, ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఉన్నారు. బ్రహ్మాజీ మాత్రం ఇప్పటికీ బిజీగానే సాగుతున్నారు. తనకంటే వయసులో ఎంతో చిన్నవారయిన నటులతోనూ ఫ్రెండ్ గా నటించేస్తూ సందడి చేస్తున్నారు…