కరోనా రోగుల కోసం అంబులెన్స్ డ్రైవర్ గా మారాడు కన్నడ హీరో అర్జున్ గౌడ. కరోనా రోగులను, మృతదేహాలను నటుడు అర్జున్ గౌడ అంబులెన్సులో తరలిస్తున్నారు. కరోనా రోగులను హాస్పిటల్ కు, దిక్కులేకుండా పడి ఉన్న మృతదేహాలను స్మశానలకు తరలిస్తున్నాడు అర్జున్. ఇందుకు స్వయంగా తానే అంబులన్స్ ను సమకూర్చుకొని, నడుపుతున�