కరోనా ఎఫెక్ట్ : డ్రైవర్ గా మారిన హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా రోగుల కోసం అంబులెన్స్ డ్రైవర్ గా మారాడు కన్నడ హీరో అర్జున్ గౌడ. కరోనా రోగులను, మృతదేహాలను నటుడు అర్జున్ గౌడ అంబులెన్సులో తరలిస్తున్నారు. కరోనా రోగులను హాస్పిటల్ కు, దిక్కులేకుండా పడి ఉన్న మృతదేహాలను స్మశానలకు తరలిస్తున్నాడు అర్జున్. ఇందుకు స్వయంగా తానే అంబులన్స్ ను సమకూర్చుకొని, నడుపుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నటుడు అర్జున్ గౌడ “ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్”” ను ఏర్పాటు చేశాడు. ఇక ఇప్పటికే అంత్యక్రియల కోసం ఆరు కుటుంబాలకు సాయం చేశానని..మరో రెండు నెలల పాటు తాను ఈ డ్రైవ్ ను కొనసాగిస్తానని అర్జున్ గౌడ పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!