Actor Abhishek arrested in Drugs Case: హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో ఒక సినీ నటుడు అరెస్ట్ అయ్యాడు. సినీ నటుడు అభిషేక్ ను గోవాలో యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో పలు సినిమాల్లో సహాయక పాత్రలు పోషిస్తూ వచ్చిన అభిషేక్ మీద ఎస్సార్ నగర్ , జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు డ్రగ్స్ కేసులు ఉన్నాయి. అయితే కోర్టు కేసులకు అభిషేక్ హాజరు కాకపోవడంతో తాజాగా కోర్టు…