Srikanth Iyengar : శ్రీకాంత్ అయ్యంగార్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్నారు. ఆయన స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే.
John Amos : హాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు జాన్ అమోస్ కన్నుమూశారు. ఆయన వయసు 84సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన తుది శ్వాస విడిచారు.
ఏ సినిమా ఇండస్ట్రీ చూసిన క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో నుంచి అనేకమంది ఈ సమస్యపై ముందుకు వచ్చి మాట్లాడారు. దేశంలో ఉన్న అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఈ సమస్య లేకపోలేదు. ప్రతిఒక్క ఇండస్ట్రీలో ఈ సమస్య ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీ కావడం
ప్రముఖ టీవీ షో 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్'లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వైభవి ఉపాధ్యాయ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర వార్తను నిర్మాత జేడీ మజేథియా పంచుకున్నారు.
రాహుల్ గాంధీ అభిమానిగా తాను ఇక్కడికి వచ్చానని శివరాజ్ కుమార్ చెప్పారు. ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని.. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారని శివరాజ్ కుమార్ అన్నాడు.
Natu Natu Song : దర్శకుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లుగొడుతోంది. ఇటీవలే ఆ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.
Tunisha Sharma Death Case: ప్రముఖ టీవీ నటి తునీషా శర్మ ఉరి వేసుకుని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. ఆమె మరణం యావత్ వినోద ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు డయేరియాతో డీహైడ్రేషన్ కు గురైన ఆయన ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ ఆస్పత్రికి చేరుకున్నారు. దీని సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.