Honda Activa CNG: భారతదేశంలో బజాజ్ ఆటో తన మొట్ట మొదటి సిఎన్‌జి బైక్‌ను విడుదల చేయగా.. అప్పటి నుండి అనేక కంపెనీలు సిఎన్‌జి బైక్‌లను తీసుక రావడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిఎన్‌జి యాక్టివా హోండా ద్వారా వస్తుందని చాలా వార్తలు వినిపించాయి. హోండా లో సక్సెస్ ఫుల్ స్కూటర్ అయిన యాక్టివా నుంచి సిఎన్‌జి వేరియంట్ వస్తుందని హోండా ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇందులో అది లేట్ అవుతూ…