ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటెర్ హెయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో ఎన్నో చిత్రాలకు అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన ఆయన హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు.డెబ్యూ దర్శకుడు మా వెట్రీ డైరెక్షన్ లో రాబోతున్న చిత్రంలో పీటర్ హెయిన్ లీడ్ రోల్ లో నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీ పూర్తిగా భారీ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకే పీటెర్ హెయిన్ లీడ్…