Saipallavi : ఒకప్పుడు హీరోయిన్ అంటే గ్లామర్ గా ఉండాలి అనే ట్రెండ్ ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు యాక్టింగ్, డ్యాన్స్ అన్నీ ఉండాల్సిందే. కేవలం గ్లామర్ ను నమ్మకుంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండరు. దీనికి కృతిశెట్టి, భాగ్య శ్రీ, నభా నటేష్ ఇప్పుడు శ్రీలీలను చూస్తేనే అర్థం అవుతోంది. వీళ్లకు అందం బోలెడంత ఉంది. ఎలాంటి గ్లామర్ సీన్లు చేయడానికైనా రెడీగా ఉంటారు. అందుకే…