అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్ హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ ను రూ.10,422 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేస్తోంది. దింతో ఇకనుంచి అంబుజా సిమెంట్స్ కు 14 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. దింతో.. అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది. ఇది రెండవ అతిపెద్ద దేశీయ సిమెంట్ కంపెనీగా అవతరించనుంది. Kannappa : భక్త కన్నప్ప కథ ఏంటి?…
Paytm Acquisition: ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం సర్వత్రా సంక్షోభాల మధ్య కొత్త కంపెనీని కొనుగోలు చేయబోతోంది. బెంగుళూరు ఆధారిత ఇ-కామర్స్ స్టార్టప్ అయిన బిట్‌సిలాతో ఈ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.