మెలోడి బ్రహ్మగా తెలుగు సంగీత ప్రియులతో పిలిపించుకున్న మణిశర్మ, ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే అందులోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటాయి అనే నమ్మకం అందరికీ ఉంటుంది. సమరసింహా రెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు, పోకిరి లాంటి మాస్ సినిమాల్లో మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాలకే ప్రాణం పోసింది. హీరో ఎలివేషన్ సీన్ పడుతుంది అంటే చాలు మణిశర్మ థియేటర్ మొత్తం ఊగిపోయే రేంజులో బీజీఎం కొడతాడు. ప్రతి హీరోకి సూపర్బ్…
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్‌లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మెగా యాక్షన్ డ్రాను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే టీం మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయగా, ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన “భలే భలే బంజారా” సాంగ్ లో తండ్రీకొడుకులు ఇద్దరూ ఇరగదీశారు. ప్రస్తుతం…
మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లలో అలరించనుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా రెండ్రోజుల క్రితం విడుదలైన ‘ఆచార్య’ ఐటెం సాంగ్ ‘శానా కష్టం’కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పుడు అదే సాంగ్ కారణంగా చిక్కుల్లో పడ్డారు మేకర్స్. Read Also : పాపులర్ స్టాండ్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘శానా కష్టం’ అనే స్పెషల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. “శానా కష్టం వచ్చిందే మందాకిని…చూసేవాళ్ల కళ్లు కాకులెత్తుకు పోనీ” అనే సాహిత్యంతో మొదలయ్యే ఈ పాట వింటుంటే ఉత్సాహంగా ఉంది. ఈ పెప్పీ నంబర్‌లో చిరు, రెజీనా కసాండ్రా కలిసి స్టెప్పులేశారు. ఎప్పటిలాగే చిరు డాన్స్‌లో తన గ్రేస్, ఈజీని మెయింటెన్ చేస్తున్నాడు.…
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయ్యింది. రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వివరాలను దర్శకుడు కొరటాల శివ తెలియచేస్తూ, ” ‘ఆచార్య’ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను జూలై…