ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అకౌంటింగ్ లాప్స్ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ప్రాథమిక దర్యాప్తులో బ్యాంకు అప్పటి టాప్ మేనేజ్ మెంట్ తన అకౌంటింగ్ పుస్తకాలలో సర్దుబాట్లు చేసినట్లు అంగీకరించిందని వెల్లడించింది. ఈ కేసులో సుమారు రూ. 2,000 కోట్ల దుర్వినియోగం జరిగిందని తెలిపారు. Also Read:Sonam Raghuvanshi: దసరా రోజున సూర్పణఖ స్థానంలో.. సోనమ్ దిష్టిబొమ్మ…