Prashanth Varma about Accidents in Hanuman Shoot: హనుమాన్ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో రెండు పెద్ద ప్రమాదాల నుంచి తేజ బయటపడినట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ వర్మ ఈ రెండు ప్రమాదాల గురించి చెప్పుకొచ్చారు. ఒకసారి మారేడుమిల్లిలో డీప్ ఫారెస్ట్ లో షూట్ చేస్తున్న సమయంలో తేజ భుజం దగ్గర నాగుపాము నిలబడి ఉందని…