బుధవారం వినాయకుడును పూజిస్తారు.. వినాయక పూజతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే బుధవారం పత్ర పూజతో అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు..మాములుగా వినాయకుడిని 21 పత్రాలతో పూజలు చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.. ఆ పత్రాలేంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ 21 పత్రాలలో ముఖ్యంగా గరిక.. ఆయన ఎంతో ఇష్టమైన ఈ గరికతో ఆయనను పూజిస్తే కోరికలు ఇట్టే నెరవేరుతాయి.. కడుపులో పెరుగుతున్న బిడ్డకు చాలా మంచిది..పుట్టే శిశువులకు పరిపూర్ణ జ్ఞానం, ధైర్యం…