సీనియర్ స్టార్ హీరోయిన్ నటి సిమ్రాన్..గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు..ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఈ భామ తెలుగు లో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరో ల అందరి సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది.ప్రస్తుతం సిమ్రాన్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తోంది. ఈ నటి ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియా లో తన…