కనకాంబరం పూలకు మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పూలతో కనకాంబరం కూడా పోటీపడుతోంది.. ఇక రైతులు వీటి సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మొక్క పరిస్థితులను తట్టుకొని దిగుబడినిస్తుంది. సాధారణంగా ఆరెంజ్, ఎరుపు, పసుపు రంగుల్లో ఈ పూలు కనిపిస్తుంటాయి. �